High Court Judge | హైకోర్టు జడ్జికి స్వాగతం పలికిన పోలీస్ కమిషనర్
High Court Judge | తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవి దేవి శనివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు.
వినాయక్ నగర్( నిజామాబాద్ ) : తెలంగాణ హైకోర్టు ( High Court) జడ్జి జస్టిస్ మాధవి దేవి( Justice Madhavi Devi ) శనివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు వచ్చిన ఆమెకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వాగతం పలికారు. అనంతరం ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జిని మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాలో శాంతిభద్రతల పై ఇరువురు చర్చించారు. ఆయనతో పాటు నిజామాబాద్ ఏసీబీ రాజా వెంకట్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు హైకోర్టు జడ్జిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

