Manjeera alert | మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్సై మోహన్ రెడ్డి
మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మోహన్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత మూడు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ పరివాహక ప్రాంతం నుండి వరద నీరు భారీగా ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని, సోమవారం ఏ సమయంలోనైనా ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి మాజీరా నదిలోకి వదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Manjeera alert | బిచ్కుంద, ఆగస్టు 17 : మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మోహన్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత మూడు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ పరివాహక ప్రాంతం నుండి వరద నీరు భారీగా ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని, సోమవారం ఏ సమయంలోనైనా ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి మాజీరా నదిలోకి వదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రాజెక్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారని, నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు మంజీరా పరివాహక ప్రాంతంలోకి గొర్రె కాపరులు, పశువుల కాపర్లు, చేపలు పట్టేవాళ్లు, రైతులు మంజీరా పరివాహంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో రెవెన్యూ పోలీసు శాఖల వారికి సమాచారం అందించాలని, లేదా 100 డైల్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

