ఆలూర్‌లో వీడీసీ ఆధ్వర్యంలో కండేరాయుడు మల్లన్న జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఆలూర్‌లో వీడీసీ ఆధ్వర్యంలో కండేరాయుడు మల్లన్న జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయం చుట్టూ రథం ప్రదక్షిణ కన్నుల పండువగా సాగింది.