HomeNizamabadKonda Lakshman Bapuji Anniversary Celebrations In Nizamabad
తెలంగాణ బాపూజీకి ఘన నివాళి
స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని మంగళవారం ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు
ఉమ్మడి జిల్లాలో ఘనంగా కొండా లక్ష్మణ్ జయంతి
నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు
కమ్మర్పల్లిలో విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేసిన మంత్రి వేముల
స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని మంగళవారం ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.