కేటీఆర్ జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలి
జుక్కల్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పిలుపునిచ్చారు. వేడుకల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సూచించారు.
- జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
నిజాంసాగర్, జూలై 23: జుక్కల్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పిలుపునిచ్చారు. వేడుకల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సూచించారు.
ప్రతి మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేయకుండా, మొక్కలు నాటడం, పండ్ల పంపిణీ, అన్నదానం, సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించి, జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని షిండే కోరారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

