Home
Nizamabad
Former Mla Bajireddy Goverdhan Said That Activists And Leaders Should Strive To Strengthen Brs
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
బీఆర్ఎస్ బలోపేతానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన చందూర్ మండలంలోని మేడ్పల్లి గ్రామానికి వచ్చారు. గ్రామంలోని పార్టీ కార్యకర్త లకావత్ సుభాష్ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
- స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలి
- బీఆర్ఎస్ శ్రేణులతో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
చందూర్ , మే 6: బీఆర్ఎస్ బలోపేతానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన చందూర్ మండలంలోని మేడ్పల్లి గ్రామానికి వచ్చారు. గ్రామంలోని పార్టీ కార్యకర్త లకావత్ సుభాష్ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అనంతరం స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో మాట్లాడారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని సత్తాచాటాలని కోరారు. బాజిరెడ్డి వెంట సర్పంచ్ మాధవరెడ్డి, పార్టీ నాయకులు మాముళ్ల శ్రీను, పోశెట్టి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

