వరి నాట్లు షురూ
నిజామాబాద్ జిల్లాలో ముందస్తు వరినాట్లు మొదలయ్యాయి. ఏ సీజన్లో అయినా మొదటగా వరినాట్లు వేయడంలో రాష్ట్రంలోనే చందూర్, మోస్రా, బాన్సువాడ తదితర ప్రాంతాలు ప్రసిద్ధి.
నిజామాబాద్ జిల్లాలో ముందస్తు వరినాట్లు మొదలయ్యాయి. ఏ సీజన్లో అయినా మొదటగా వరినాట్లు వేయడంలో రాష్ట్రంలోనే చందూర్, మోస్రా, బాన్సువాడ తదితర ప్రాంతాలు ప్రసిద్ధి. ఇక్కడి రైతులు అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలను కాపాడుకునేందుకు ముందుగానే నారు వేసుకొని త్వరగా నాట్లు వేస్తుంటారు. చందూర్ మండలంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో వానకాలం నాట్లు వేస్తున్న దృశ్యాలను నమస్తే తెలంగాణ క్లిక్‌మనిపించింది.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

