నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే రైస్మిల్లర్లపై చర్యలు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని సీపీ సాయిచైతన్య హెచ్చరించారు. మంగళవారం ఆయన కమిషనరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎంఆర్ రైస్ మిల్లుల్లో నమోదైన కేసులపై చర్చించారు. రైస్‌మిల్లుల్లో చోటు చేసుకున్న అవకతవకల నేపథ్యంలో ఇప్పటివరకు నమోదైన కేసుల పురోగతిపై ఆరా తీశారు.
- సీపీ సాయి చైతన్య
- రైస్‌మిల్లుల్లో అవకతవకలపై సంబంధిత అధికారులతో సమీక్ష
- విచారణ వేగవంతం చేయాలని ఆదేశం
వినాయక్‌నగర్, ఆగస్టు 4 : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని సీపీ సాయిచైతన్య హెచ్చరించారు. మంగళవారం ఆయన కమిషనరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎంఆర్ రైస్ మిల్లుల్లో నమోదైన కేసులపై చర్చించారు. రైస్‌మిల్లుల్లో చోటు చేసుకున్న అవకతవకల నేపథ్యంలో ఇప్పటివరకు నమోదైన కేసుల పురోగతిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, స్వాధీనం చేసుకున్న ధాన్యం, బియ్యం, సంబంధిత రికార్డుల పరిశీలన, నిందితులపై తీసుకుంటున్న చట్టపరమైన చర్యలు, మిగిలిన కేసుల విచారణ వేగవంతం చేయడం తదితర అంశాలపై చర్చించారు. రైస్ మిల్లర్లు పారదర్శకత పాటించాలని సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, సివిల్ సప్లయ్ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మల్లేశ్, అంజయ్య, ప్రవీణ్, అరవింద్‌రెడ్డి, దయానంద్‌గుప్తా, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

