ICAR-NAARMలో యంగ్ ప్రొఫెషనల్స్
ICAR-NAARM| నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చురల్ రిసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్)లో యంగ్ ప్రొఫెషనల్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది.

హైదరాబాద్: నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చురల్ రిసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్)లో యంగ్ ప్రొఫెషనల్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను ఈ నెల 15 లోపు పంపించాల్సి ఉంటుంది. ఎంపికైనవారు ఐకార్-నార్మ్‌కు సంబంధించిన డివిజన్లు, ప్రాజెక్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 9
పోస్టుపేరు: యంగ్ ప్రొఫెషనల్-2
అర్హతలు: అగ్రికల్చురల్ సైన్సెస్, ఎకనామిక్స్, ఎక్స్టెన్షన్, అగ్రిబిజినెస్లలో ఏదో ఒకటి, ఎంసీఏ, బీటెక్ కంప్యూటర్స్ చేసి ఉండాలి. 45 ఏండ్లు దాటకూడదు.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా
ఈమెయిల్: #ypinterviewnaarm@gmail.com
దరఖాస్తులకు చివరితేదీ: మే 15
వెబ్సైట్: https://naarm.org.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలు
ఎన్జీఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, అసోసియేట్ పోస్టులు
IMMTలో సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనో పోస్టులు
కరోనా ఎఫెక్ట్: తోపుడు బండిపై తల్లి అంతిమ యాత్ర..!
కరోనా పాజిటివ్‌గా తేలిన గంటల్లోనే యువ డాక్టర్ మృతి..!
ఎవరెస్ట్‌పై కరోనా.. తమవైపు రాకుండా చైనా కఠిన చర్యలు
మిగతా ఐపీఎల్ కూడా ఇండియాలోనేనా.. గంగూలీ మాట ఇదీ
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

