Inter Books | క్లాసులు ప్రారంభమైనా.. పుస్తకాలేవి.. ఇంటర్ విద్యార్థులకు ఇంకా అందని పాఠ్యపుస్తకాలు
Inter Books | కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులవుతున్నది. ఇంటర్ క్లాసులు కూడా ప్రారంభమయ్యా యి. కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ల్లో వేలాది మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇంకా అందలేదు.
Inter Books | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులవుతున్నది. ఇంటర్ క్లాసులు కూడా ప్రారంభమయ్యా యి. కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ల్లో వేలాది మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇంకా అందలేదు. ప్రత్యేకించి వొకేషనల్ కోర్సులు, ఉర్దూ మీడియం విద్యార్థులకు ఇంకా చేరలేదు.
తెలుగు మీడియం పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందలేదని లెక్చరర్లు చెప్తున్నారు. ఇంగ్లిష్ మీడియం పుస్తకాలను అందుబాటులోకి తెచ్చిన అధికారులు, మిగతా పుస్తకాలపై శ్రద్ధ చూపడంలేదన్న వాదనలున్నాయి. ఇటీవలే లెక్చరర్ల సంఘం నేతలు వీ శ్రీనివాస్, కే సురేశ్ పాఠ్యపుస్తకాలు అందలేదన్న విషయాన్ని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ దృష్టికి తీసుకెళ్లారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

