హైదరాబాద్ : సూరత్కల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు : 36
పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, సూపరింటెండెంట్ తదితరాలు
ఎంపిక : స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : సెప్టెంబర్ 24
హార్డ్‌కాపీలు పంపడానికి చివరితేదీ : సెప్టెంబర్ 28
వెబ్సైట్ : https://www.nitk.ac.in