హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్ఓ) కాంట్రాక్టు ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టు : స్టాఫ్ నర్స్
మొత్తం ఖాళీలు : 96
ఈ పోస్టులు బస్తీ దవాఖానా-22, ఎన్హెచ్ఎం-24, ఎన్సీయూ/ఎన్బీఎన్యూ-50 ఉన్నాయి.
అర్హతలు : బీఎస్సీ నర్సింగ్/జీఎన్ఎం ఉత్తీర్ణత. నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయస్సు : 2021, ఆగస్టు 1 నాటికి 18-34 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్లైన్లో
చివరితేదీ : ఆగస్టు 16
వెబ్సైట్ : https://hyderabad.telangana.gov.in