రైల్వేలో మెడికల్ ఉద్యోగాలు
మెడికల్ ఉద్యోగాలు| దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిధిలోని మెడికల్ విభాగంలో తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 7 క్యాటగిరీల్లో మొత్తం 80 పోస్టులకు ఈ నోటిఫికేషన్ జారీచేశారు.

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిధిలోని మెడికల్ విభాగంలో తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 7 క్యాటగిరీల్లో మొత్తం 80 పోస్టులకు ఈ నోటిఫికేషన్ జారీచేశారు. వీటిలో 3 డాక్టర్ పోస్టులు, 16 జీడీఎంవో, 31 నర్సింగ్ సూపరింటెండెంట్, 26 హాస్పిటల్ అటెండెంట్, 2 ఫార్మసిస్టు, 1 హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, 1 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాల్లో చేరదల్చుకున్నవారు ఈ నెల 29 లోగా contractmedicalhyd @gmail.com పోర్టల్‌కు పంపాలని, పూర్తి వివరాల కోసం SCR వెబ్‌సైట్‌ను సందర్శించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

