సుప్రీంకోర్టులో జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులు
Supreme Court | దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court ) జూనియర్ ట్రాన్స్‌లేటర్ (కోర్ట్ అసిస్టెంట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court ) జూనియర్ ట్రాన్స్‌లేటర్ (కోర్ట్ అసిస్టెంట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 25 పోస్టులను భర్తీ చేస్తున్నది. రాతపరీక్ష, టైప్ స్పీడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నది.
మొత్తం ఖాళీలు: 25
ఇందులో జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఇంగ్లిష్ నుంచి తెలుగు 2, ఇంగ్లిష్ నుంచి అస్సామీ 2, ఇంగ్లిష్ నుంచి బెంగాలి 2, ఇంగ్లిష్ నుంచి గుజరాతి 2, ఇంగ్లిష్ నుంచి ఉర్దూ 2, ఇంగ్లిష్ నుంచి మరాఠా 2, ఇంగ్లిష్ నుంచి కన్నడ 2, ఇంగ్లిష్ నుంచి మలయాళం 2, ఇంగ్లిష్ నుంచి మణిపూరి 2, ఇంగ్లిష్ నుంచి ఒడియా 2, ఇంగ్లిష్ నుంచి పంజాబీ 2, ఇంగ్లిష్ నుంచి నేపాలి 1 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ చేసి రెండేండ్ల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 32 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, టైపింగ్ స్పీడ్ టెస్ట్, వైవా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 18
దరఖాస్తులకు చివరితేదీ: మే 14
వెబ్సైట్: www.sci.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

