NIMS Admissions 2023 | హైదరాబాద్లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో కింది కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది. కోర్సు: మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ (ఎంపీటీ) సీట్ల సంఖ్య: 15 స్పెషాలిటీ: న్యూరోసైన్సెస్, కార్డియోవాస్కులర్ అండ్ పల్మనరీ తదితరాలు అర్హతలు: బీపీటీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు: 2023, డిసెంబర్ 31 నాటికి 22-35 ఏండ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఎంట్రన్స్ పరీక్ష ద్వారా దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: అక్టోబర్ 7 ప్రవేశ పరీక్ష తేదీ: నవంబర్ 2 ఫలితాల వెల్లడి: నవంబర్ 4 l కౌన్సెలింగ్ తేదీ: నవంబర్ 16 వెబ్సైట్: https://www.nims.edu.in