NFDB Recruitment | హైదరాబాద్లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డులో కాంట్రాక్టు ప్రాతిపదికన గ్రేడ్-1, 2 కన్సల్టెంట్లు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 3
పోస్టులు: గ్రేడ్-1, 2 కన్సల్టెంట్లు
విభాగాలు: అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీ: మార్చి 4
వెబ్సైట్: http://nfdb.gov.in