NCERTE Recruitment | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్సీఈఆర్టీఈ)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 170
పోస్టులు: అసిస్టెంట్ ఎడిటర్, ప్రూఫ్ రీడర్, డీటీపీ ఆపరేటర్
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణత
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీలు: ఫిబ్రవరి 1 నుంచి 3 మధ్య
వెబ్సైట్: https://ncert.nic.in