MANAGE Admissions 2024 | అగ్రికల్చరల్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు మేనేజ్ నోటిఫికేషన్
MANAGE Admissions 2024 | పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్, పీజీడీ ఇన్ అగ్రి-వేర్‌హౌజింగ్ మేనేజ్మెంట్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (మేనేజ్) ప్రకటన విడుదల చేసింది.

కోర్సులు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, పీజీడీ ఇన్ అగ్రి-వేర్‌హౌజింగ్ మేనేజ్మెంట్
దరఖాస్తు: వెబ్సైట్లో
చివరితేదీ: మార్చి 31
వెబ్సైట్: https://manage.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం