Home
Telangana
Telangana Halts Probation Declaration Process For Sgt Sports Quota Teachers Appointed Under Dsc 2024
ఎస్జీటీ స్పోర్ట్స్ ఉద్యోగాల క్రమబద్ధీకరణ నిలిపివేత
రాష్ట్రంలో డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటా కింద నియమితులైన ఎస్జీటీ ఉపాధ్యాయుల సర్వీస్ క్రమబద్ధీకరణ(ప్రొబేషన్ డిక్లరేషన్) ప్రక్రియకు తాతాలికంగా బ్రేక్ పడింది.
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటా కింద నియమితులైన ఎస్జీటీ ఉపాధ్యాయుల సర్వీస్ క్రమబద్ధీకరణ(ప్రొబేషన్ డిక్లరేషన్) ప్రక్రియకు తాతాలికంగా బ్రేక్ పడింది. 2024 నియామకాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నోటిఫై అయిన 96 ఎస్జీటీ స్పోర్ట్స్ పోస్టుల్లో 33 మంది ఇప్పటికే విధుల్లో చేరి రెండేండ్ల కాలపరిమితి పూర్తి చేసుకున్నారు. వారికి ప్రొబేషన్ ఖరారు చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్న తరుణంలో, స్పోర్ట్స్ శాఖ రాసిన లేఖతో విద్యాశాఖ కీలక మెమో జారీ చేస్తూ ఈ ప్రక్రియను నిలిపివేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

