టీ-వర్క్స్ ఫెలోషిప్.. వచ్చేనెల 15 వరకు అప్లికేషన్లు
T works | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-వర్క్స్ ఆధ్వర్యంలో ఫెలోషిప్-2022 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 12 నెలలపాటు హైదరాబాద్ టీ-వర్క్స్ కేంద్రంలో కొత్త ఉత్పత్తులను తయారు చేసే

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-వర్క్స్ (T works) ఆధ్వర్యంలో ఫెలోషిప్-2022 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 12 నెలలపాటు హైదరాబాద్ టీ-వర్క్స్ కేంద్రంలో కొత్త ఉత్పత్తులను తయారు చేసే ఆవిష్కరణలను ఎంపిక చేయనున్నారు.
ఔత్సాహికులు స్కెచ్, డిజైన్, మోడల్, ప్రొటోటైప్, కట్, వెల్డ్, డ్రిల్ ఇలా పలు విభాగాల్లో కొత్తగా ఏదైనా తయారు చేయాలన్న ఆసక్తి ఉంటే వారిని టీ-వర్క్స్ ఫెలోషిప్-2022 కార్యక్రమానికి ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

ఆసక్తి ఉండి, ఏదైనా కొత్తగా చేయగలమన్న నమ్మకం, నైపుణ్యం కలిగిన వారిని ఫెలోషిప్‌కు ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు http://tworks.telangana. gov.in/ fellowship వెబ్సైటును సంప్రదించవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 15 వరకు గడువు విధించారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

