వివేకానంద విదేశీ విద్యాపథకం దరఖాస్తు గడువు పొడిగింపు
విదేశీ విద్యాపథకం| బ్రాహ్మణ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకం (వీఓఈఎస్) దరఖాస్తు గడువును తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పొడిగించింది.

హైదరాబాద్: బ్రాహ్మణ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకం (వీఓఈఎస్) దరఖాస్తు గడువును తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పొడిగించింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రవీకరణ పత్రాలు, విదేశీ వర్సిటీల నుంచి ఐ20 లెటర్లు తీసుకోవడంలో విద్యార్థులకు ఆలస్యమవుతుండటం, ఇంకా అప్లయ్ చేయని విద్యార్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును జూన్ 18 వరకు పొడిగించినట్లు వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్ల గడువు మే 28తో ముగియనుంది.
వెబ్సైట్: www.brahminaparishad.telangana.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

