Kendriya Vidyalaya | గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు పోస్టులు
Kendriya Vidyalaya Gachibowli | హైదరాబాద్ గచ్చిబౌలిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Kendriya Vidyalaya Gachibowli | హైదరాబాద్ గచ్చిబౌలిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు: కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్టాఫ్ నర్స్, ఎడ్యుకేషనల్ కౌన్సెలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్పోర్ట్స్ కోచ్, డ్యాన్స్ కోచ్, ఆర్ట్ కోచ్, డాక్టర్, టీజీటీ, పీఆర్టీ
ఎంపిక: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 24
వెబ్సైట్: https://gachinawli.kvs.ac.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

