Job news : నేవీలో 302 ట్రేడ్స్‌మెన్ పోస్టులు
Job news | ఇండియన్ నేవీకి చెందిన నేవల్ షిప్ రిపేర్ యార్డ్ కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

హైదరాబాద్ : ఇండియన్ నేవీకి చెందిన నేవల్ షిప్ రిపేర్ యార్డ్ కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: ట్రేడ్స్‌మెన్ (స్కిల్డ్)
మొత్తం ఖాళీలు: 302
ట్రేడులు: మెషినిస్ట్, టైలర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, షీట్ మెటల్ తదితరాలు
అర్హతలు: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ చేసిన వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: ఎంప్లాయ్మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 50 రోజుల్లో పంపాలి.
వెబ్సైట్: https://www.ncs.gov.in
Alcohol : మద్యం తాగొద్దన్న కూతురు.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన తల్లి
Job news : ఇన్‌కాయిస్‌లో 82 పోస్టులు
ఎదురెదురుగా రెండు విమానాలు.. తృటిలో తప్పిన ప్రమాదం
గడ్డం పెంచుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదు..!
సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

