హైదరాబాద్ : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివిధ భాగాల్లో గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు: 175 పోస్టులు: ఎంటీఎస్, కార్పెంటర్, కుక్, ఎల్డీసీ, స్టోర్ కీపర్, సూపరింటెండెంట్ తదితరాలు
అర్హతలు: పదోతరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీతోపాటు పని అనుభవం, టైపింగ్ స్కిల్స్ ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు: ఆఫ్లైన్లో
చివరితేదీ: ఎంప్లాయ్మెంట్ న్యూస్ (ఆగస్టు 21-27)లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లో పంపాలి.
వెబ్సైట్: https://indianairforce.nic.in