ఇండియన్ ఆర్మీలో జేఏజీ ఎంట్రీ స్కీం
జేఏజీ ఎంట్రీ స్కీం| ఇండియన్ ఆర్మీలో జెడ్జి అడ్వకేట్ జనరల్ బ్రాంచీ (27వ కోర్సు అక్టోబర్ 2021)లో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్లుగా చేరేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీలో జెడ్జి అడ్వకేట్ జనరల్ బ్రాంచీ (27వ కోర్సు అక్టోబర్ 2021)లో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్లుగా చేరేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 4 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అవివాహిత పురుష, మహిళా లా గ్రాడ్యుయేట్లు అర్హులని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జడ్జ్ అడ్వకేట్ జనరల్ (జేఏజీ) బ్రాంచిలో ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.
మొత్తం పోస్టులు: 8
ఇందులో పురుషులు-6, మహిళలు-2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. బార్ కౌన్సిల్లో అడ్వకేట్‌గా రిజిస్టర్ అయి ఉండాలి.
వయస్సు: 2021, జూలై 1 నాటికి 21 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి. అంటే 1994, జూలై 2 నుంచి 2000, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
పే స్కేల్: ట్రెయినింగ్ సమయంలో ప్రతినెల రూ.56,100 చెల్లిస్తారు.
ప్రొబేషనరీ పీరియడ్: 6 నెలలు
శిక్షణ: చెన్నైలోని ఓటీఏలో 49 వారాలపాటు శిక్షణనిస్తారు.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. అందులో ఉత్తీర్ణులైనవారిని మెడికల్ టెస్టుకు పిలుస్తారు. ఇందులో ఉత్తీర్ణులైనవారిని శిక్షణకు ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 4
వెబ్సైట్: www.joinindianarmy.nic.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
పీవీ నరసింహారావు వర్సిటీలో పీహెచ్డీ @ వెటర్నరీ సైన్స్
బీహెచ్ఈఎల్లో మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు
SSC CGL, CHSL పరీక్షలు.., కానిస్టేబుల్ నోటిఫికేషన్ వాయిదా
బ్యాంక్ నోట్ ప్రెస్‌లో టెక్నీషియన్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ
మేకను రక్షించుకోబోయి.. సింహం పంజాకు బలి..!
బీజేపీ ఎంపీ స్థలంలో అంబులెన్స్‌లు.. మండిపడిన పప్పు యాదవ్
కరోనా ఎఫెక్ట్: అవసరమైతేనే నిందితులను అరెస్ట్ చేయండి: సుప్రీంకోర్టు
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

