e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News Job Notification : ఐఐఎంలో పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

Job Notification : ఐఐఎంలో పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

కాశీపూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు : 9
పోస్టులు : ఏఈ, జేఈ, అడ్మినిస్ట్రేటివ్‌ ఎగ్జిక్యూటివ్‌ తదితరాలు
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
చివరితేదీ : సెప్టెంబర్‌ 15
వెబ్‌సైట్ : http://www.iimkashipur.ac.in

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement