ఇండియన్ బ్యాంకులో 202 సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు
Indian bank | ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్లో (Indian Bank )ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని, ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 9 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 202 పోస్టులను భర్తీ చేస్తున్నది. పదో తరగతి పాసైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం ఖాళీలు: 202
అర్హతలు: అభ్యర్థులు తప్పనిసరిగా ఎక్స్ సర్వీస్మెన్ అయి, 26 ఏండ్లు నిండినవారై ఉండాలి. పదో తరగతిపాసై స్థానిక భాషలో చదవడం, రాయడం వచ్చి ఉండాలి. డిగ్రీ, ఆపై విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేయడానికి అనర్హులు.
ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 9
వెబ్సైట్: www.indianbank.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

