వరంగల్లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్ఆర్యూహెచ్ఎస్) పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కింది ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సులు-అర్హతలు బీపీటీ
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ఇంటర్/తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
వయస్సు: 2021, డిసెంబర్ 31 నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి.
బీఎస్సీ (నర్సింగ్)
కోర్సు కాలవ్యవధి: నాలుగేండ్లు
అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత. ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయస్సు: 2021, డిసెంబర్ 31 నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి.
బీఎస్సీ (మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ)
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత.
అర్హతలు: 2021, డిసెంబర్ 31 నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి.
పోస్ట్ బేసిక్ బీఎస్సీ (నర్సింగ్)
కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: డిసెంబర్ 15 (సాయంత్రం 6 వరకు)
వెబ్సైట్: https://tsparamed.tsche.in