HCL Recruitment | హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్సీఎల్)లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 40
పోస్టులు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత. గేట్ స్కోర్
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 19
వెబ్సైట్: https://www.hindustancopper. com