హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘దోస్త్’లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల కోసం మూడో విడత ఇంట్రా కా లేజీ స్లైడింగ్కు అధికారులు అవకాశమిచ్చారు. ఒక కాలేజీలో సీటు పొందిన విద్యార్థి.. అదే కాలేజీలోని మరో బ్రాంచిలోకి మారేందుకు వీలవుతుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ సోమవారం విడుదలైంది.