Inter Results | నేడు ఇంటర్ ఫలితాలు.. కాసేపట్లో విడుదల
Inter Results | ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్టు ఇంటర్‌బోర్డు వర్గాలు వెల్లడించాయి.
Inter Results | హైదరాబాద్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్టు ఇంటర్‌బోర్డు వర్గాలు వెల్లడించాయి.
తొలుత మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేస్తామని తెలిపిన అధికారులు, ఆ తర్వాత 11గంటలకే ముహూర్తాన్ని ఖరారు చేశారు. వాస్తవానికి ముఖ్యమంత్రి చేతులు మీదుగా రిలీజ్ చేయించాలని విద్యాశాఖ అధికారులు భావించినప్పటికీ సమయాభావం వల్ల వీలుకాలేదని తెలిసింది.
ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఇంటర్ ఫలితాలను వాట్సాప్‌లోనూ చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు 80969 58096 సెల్ నంబర్‌కు ‘హాయ్’ అని సందేశం పంపాలి. మెనూలో బీఐఈ ఎగ్జామ్ రిజల్ట్స్ అని టైప్ చేయాలి. వ్యక్తిగత వివరాలు, హాల్‌టికెట్ నంబర్, ఫస్టియర్/సెకండియర్, జనరల్/వొకేషనల్ స్ట్రీమ్ ఆప్షన్లు ఇస్తే వెంటనే ఫలితాలు ప్రత్యక్షమవుతాయి. ఇంటర్‌బోర్డు వెబ్సైట్, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వెబ్సైట్లలోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

