బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు : 14
పోస్టులు : ట్రెయినీ ఇంజినీర్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్
అర్హతలు : బీఈ/బీటెక్ (ఈసీఈ, సీఎస్ఈ, ఈఈ)
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : సెప్టెంబర్ 8
వెబ్సైట్ : https://www.bel-india.in