హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా కి చెందిన మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం కింది ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
ప్రోగ్రామ్ : ఇంటిగ్రేటెడ్ బీబీఏ-ఎంబీఏ 2021-22
కోర్సు కాలవ్యవధి : ఐదేండ్లు
అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయనున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఆగస్టు 15
వెబ్సైట్ : https://ipmapplications.nalsar.ac.in