యాదాద్రి శిల్ప సౌందర్యం అద్భుతం.. వీడియో
యాదాద్రి దేవాలయం శిల్ప కళా సౌందర్యం అద్భుతం… టెంపుల్‌కి అందం దీని నిర్మాణంలో వాడిన రాయే. విభిన్న సంస్కృతులకు చెందిన అర్కిటెక్చర్స్ ఒక్క టెంపుల్లో

యాదాద్రి దేవాలయం శిల్ప కళా సౌందర్యం అద్భుతం… టెంపుల్‌కి అందం దీని నిర్మాణంలో వాడిన రాయే. విభిన్న సంస్కృతులకు చెందిన అర్కిటెక్చర్స్ ఒక్క టెంపుల్లో వాడటం ఇదే మొదటి సారి. ఇంత పెద్ద దేవాలయం గడిచిన వందేళ్లలో కూడా ఎవరూ నిర్మంచలేదు అంటారు టెంపుల్ రూపశిల్పి ఆనంద్‌సాయి. గుడి నిర్మాణం మొత్తం కృష్ణ శిలతో చేశారు. యాదాద్రి శిల్ప సౌందర్యం గురించి అర్కిటెక్ట్ ఆనంద్ సాయి ఏమంటున్నారో ఈ వీడియోలో చూడండి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

