హైదరాబాద్, జనవరి 18: మ్యాక్సివిజన్ సీఈవోగా వీఎస్ సుధీర్ నియమితులయ్యారు. ఐదేండ్లుగా సీవోవోగా విధులు నిర్వహిస్తున్న సుధీర్‌కు పదోన్నతి కల్పించింది. రూ.50 కోట్ల టర్నోవర్ నుంచి రూ.250 కోట్లకు చేరుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కంపెనీ చైర్మన్ జీఎస్కే వేలు తెలిపారు.