Victory | గుండెపోటుతో మృతి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి విజయం
Victory | తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో గుండెపోటుతో మరణించిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య (28) ) ఎన్నికల ఫలితాల్లో 350 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అమరావతి : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో గుండెపోటుతో మరణించిన జనసేన ( Janasena ) ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య (28) ( Divya ) ఎన్నికల ఫలితాల్లో 350 ఓట్ల మెజారిటీతో విజయం( Victory ) సాధించారు. శుక్రవారం పోలింగ్ రోజున దివ్య అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు వెల్లడించారు. కూటమి తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దివ్య.. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎంతో కష్టపడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్నికల కోసం ఎంతో శ్రమించిన ఆమె.. ఫలితం చూసుకోకుండానే కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Victory | గుండెపోటుతో మృతి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి విజయం
‘యువత డ్యాన్స్ ప్రతిభకు సువర్ణావకాశం’
Diwali Special | దీపావళి స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
AP Election Results | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు ఫలితాల్లో కొనసాగుతున్న కూటమి హవా
‘మురుసు తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

