ముఖ్యమంత్రీ.. నేను మాట్లాడొద్దా?
సీఎం రేవంత్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్(హన్మంతరావు) అడ్డుకొని షాక్ ఇచ్చారు. ఊహించని ఈ పరిణామంతో బిత్తరపోయిన సీఎం.. మాట్లాడకుండా వెనుదిరగడం చర్చనీయాంశమైంది. బుధవారం సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్(సీఎస్ఎస్) ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ఏర్పాటుచేసిన బిజినెస్ సమ్మిట్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది.
- రేవంత్‌రెడ్డి స్పీచ్‌కు వీహెచ్ బ్రేక్
- ప్రసంగం ఆపి వెనుదిరిగిన సీఎం
- బిజినెస్ సమ్మిట్‌లో చేదు అనుభవం
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్(హన్మంతరావు) అడ్డుకొని షాక్ ఇచ్చారు. ఊహించని ఈ పరిణామంతో బిత్తరపోయిన సీఎం.. మాట్లాడకుండా వెనుదిరగడం చర్చనీయాంశమైంది. బుధవారం సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్(సీఎస్ఎస్) ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ఏర్పాటుచేసిన బిజినెస్ సమ్మిట్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది.
సీఎం రేవంత్‌రెడ్డిని మాట్లాడాల్సిందిగా నిర్వాహకులు కోరడంతో మైక్ వద్దకు వెళ్లిన సీఎం స్పీచ్‌కు సిద్ధమయ్యారు. అంతలోనే వేదికపై ఉన్న వీహెచ్.. ‘ముఖ్యమంత్రీ.. నేను మాట్లాడొద్దా..’ అంటూ ప్రశ్నించారు. దీంతో రేవంత్‌రెడ్డి చేసేదేమీలేక వెళ్లి తన కుర్చీలో కూర్చొన్నారు. ‘నా కోటా కూడా నువ్వే మాట్లాడు’ అంటూ వెళ్లిపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యమంత్రి హోదాకు కాంగ్రెస్ నేతలే విలువ ఇవ్వడం లేదంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

