కరోనా కాటుకు షూటర్ దాదీ కన్నుమూత
కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతూ వెటరన్ షూటర్ దాది చంద్ర తోమర్ (89) మరణించింది

బాగ్పట్ : కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతూ వెటరన్ షూటర్ దాది చంద్ర తోమర్ (89) మరణించింది. గత మూడు రోజులుగా కరోనాతో బాధపడిన దాదీని మీరట్ మెడికల్ కాలేజీలో చేర్పించి చికిత్స అందించారు. చివరకు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడటంతోపాటు మెదడులో రక్తస్రావం జరిగి దీదీ చంద్ర తోమర్ మరణించినట్లు దవాఖాన వర్గాలు తెలిపాయి.
షూటర్ దాది అని పిలుచుకునే చంద్రో తోమర్ ముజఫర్ నగర్లో జన్మించారు. మూడు రోజుల క్రితం కరోనా వైరస్‌కు గురై బాగ్‌పట్‌లోని ఆనంద్ దవాఖానలో చేర్చారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి మీరట్ మెడికల్ కాలేజీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆమె మరణించారని దవాఖాన యాజమాన్యం, కుటుంబీకులు తెలిపారు.
ఎన్నో అవార్డులు.. మరెన్నో పతకాలు..

షూటర్ దాదీగా ప్రసిద్ది చెందిన చంద్రో తోమర్ అనేక జాతీయ పోటీల్లో పతకాలు సాధించింది. ప్రపంచంలోని పురాతన షూటర్‌గా పరిగణించబడింది. తన సోదరి ప్రకాశి తోమర్‌తో కలిసి పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. ప్రపంచంలోని పురాతన మహిళా షూటర్లలో ప్రకాషి కూడా ఉన్నారు.
దాదీ చంద్ర తోమర్, ప్రకాశి తోమర్ నిజ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ చిత్రం సాండా కి ఆంఖ్రూ రూపొందించారు. సీనియర్ సిటిజన్ విభాగంలో కూడా షూటర్ దాదీ పలు పతకాలను గెలుచుకున్నారు. వీటిలో రాష్ట్రపతి స్వయంగా సమర్పించిన స్త్రీ శక్తి సమ్మన్ కూడా ఉన్నది.
ఇవి కూడా చదవండి…
హిమగ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?
కరోనా ఎక్కడుందన్నాడు.. దానికే బలయ్యాడు.. ఓ ఎమ్మెల్యే కథ
సినిమా మరిచిపోలేని మహా మనీషి.. చరిత్రలో ఈరోజు
సెంకాకు ద్వీపాన్ని సర్వే చేసిన చైనా.. మరోసారి జపాన్‌తో ఉద్రిక్తత
తక్కువ లక్షణాలున్న కరోనా రోగులపై ఈ ఔషధం ప్రభావవంతం: ఆయుష్ మంత్రిత్వ శాఖ
బోర్డర్ రోడ్ ఆర్గనేజన్లో తొలి మహిళా అధికారిగా వైశాలి నియామకం
ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?
ఈ విటమిన్ సీ పండ్లు తినండి.. రోగనిరోధక శక్తి పెంచుకోండి..!
ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది ఇంటిపై ఎఫ్‌బీఐ దాడులు
అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్‌ను ప్రయోగించిన చైనా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

