Mahesh Birthday | పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్నోడా.. మహేష్‌కు వెంకీ స్పెషల్ విషెస్
Mahesh Birthday | నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు (Birthday Wishes) వెలువెత్తుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులే కాక రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన వారు కూడా విషెస్ అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ (Victory Venkatesh) ట్విట్టర్ వేదికగా మహేష్ బాబుకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
Mahesh Birthday | నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు(Birthday Wishes) వెలువెత్తుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులే కాక రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన వారు కూడా విషెస్ అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ (Victory Venkatesh) ట్విట్టర్ వేదికగా మహేష్ బాబుకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
“పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్నోడా(Chinnoda).. ఈ పుట్టినరోజున నీకు అమితమైన ప్రేమ, ఆనందం దొరకాలని కోరుకుంటున్నాను” అంటూ వెంకీ సోషల్ మీడియాలో రాసుకోచ్చారు. కాగా ప్రస్తుతం ఈ పోస్టు నెటిజన్స్‌ని ఎంతగానో అలరిస్తుంది. ఇక వెంకటేష్, మహేష్ బాబు కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘(SVSC) సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరి నటన, బ్రోమాన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయం సాధించింది.
Happy Birthday Chinnoda…
Wishing you abundant love and happiness on your special day ❤️ @urstrulyMahesh pic.twitter.com/k75BIijkTt— Venkatesh Daggubati (@VenkyMama) August 9, 2023
ఇదిలా ఉండగా.. మహేశ్ ప్రస్తుతం ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మహేష్ ఊరమాస్ లుక్ లో ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ వరకు అన్ని మాస్ అటెన్షన్‌ని క్రియేట్ చేశాయి. తాజాగా మహేష్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ మరో మాస్ పోస్టర్ ను విడుదల చేశారు. శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ స్వరాలు సమకూర్చుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

