Home
News
Us Court Sentences Indian National Nikhil Gupta To Over 19 Years In Pannun Murder For Hire Plot
పన్నూన్ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తాకు 19 ఏండ్ల జైలు!
ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన కేసులో భారతీయుడు నిఖిల్ గుప్తాకు అమెరికా కోర్టు 19 ఏండ్లకుపైగా జైలు శిక్ష విధించింది.
- అమెరికా కోర్టు తీర్పు
న్యూయార్క్: ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన కేసులో భారతీయుడు నిఖిల్ గుప్తాకు అమెరికా కోర్టు 19 ఏండ్లకుపైగా జైలు శిక్ష విధించింది. శుక్రవారం ఫెడరల్ న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు పీటీఐ తెలిపింది. 55 ఏండ్ల గుప్తా ఈ ఏడాది ప్రారంభంలో హత్యకు కిరాయి ఒప్పందం, హత్యకు కుట్ర, నగదు అక్రమ చలామణీకి కుట్ర వంటి అభియోగాలను అంగీకరించారు.
న్యూయార్క్‌లో పన్నూన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. పన్నూన్‌కు అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉంది. గుప్తాకు 24 ఏండ్ల జైలు శిక్ష విధించాలని అమెరికా ప్రభుత్వం కోరింది. అమెరికా గడ్డపై ఆ దేశ పౌరుడిని హత్య చేసేందుకు జరిగిన విదేశీ కుట్రలో గుప్తా కీలక పాత్ర పోషించారని కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

