యూఎల్సీ దరఖాస్తులకు మోక్షం
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) భూముల దరఖాస్తులకు మోక్షం లభించనున్నది. యూఎల్సీ చట్టం పరిధిలోని పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలకు సంబంధించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కేసులను వెంటనే క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభు త్వం ఆదేశాలు జారీచేసింది.
- అర్హత ఉన్నవాటి క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు
- మంత్రి పొంగులేటి వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) భూముల దరఖాస్తులకు మోక్షం లభించనున్నది. యూఎల్సీ చట్టం పరిధిలోని పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలకు సంబంధించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కేసులను వెంటనే క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభు త్వం ఆదేశాలు జారీచేసింది.
ఈ మేరకు గతంలో విడుదలైన జీవో నం.455, 456, 747, 92ల కింద వచ్చిన పెం డింగ్ దరఖాస్తుల పరిషారం కోసం ప్రత్యేకంగా మెమో నం. 48062/యుఎల్సీ/1ఎ/2026-1 జారీ చేసినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్లో అదివారం వెల్లడించారు. అవసరమైన అన్ని అధికారిక ప్రక్రియలు పూర్తి చేసి వెంటనే క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యుఎల్సీ సమస్యల పరిషారం కోసం గత ప్రభుత్వమే జీవో తెచ్చినప్పటికీ, దరఖాస్తులు ఏండ్ల తరబడి మూలనపడ్డాయని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

