టిప్పర్ ఢీకొని మహిళా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు మృతి
సూర్యాపేట పట్టణ పరిధిలోని బీబీగూడెం నుండి మార్కెట్‌కు వెళ్లే మార్గంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలను టిప్పర్ వాహనం ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను చివ్వెంల మినీ గురుకులంలో...
– సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
– స్కూటీపై వెళ్తుండగా ఘటన
సూర్యాపేట టౌన్, నవంబర్ 20 : సూర్యాపేట పట్టణ పరిధిలోని బీబీగూడెం నుండి మార్కెట్‌కు వెళ్లే మార్గంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలను టిప్పర్ వాహనం ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను చివ్వెంల మినీ గురుకులంలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న రజితా రెడ్డి, అదే పాఠశాలలోఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న రక్మగా గుర్తించారు. ఒకే విద్యాసంస్థలో పని చేస్తున్న ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదఛాయలను నింపింది. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు, సహచర ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టిప్పర్ ఢీకొని మహిళా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు మృతి
హత్య కేసులో వ్యక్తికి డబుల్ జీవిత ఖైదు
Land Dispute | కూతురి పెళ్లి కోసం రూ.25 వేల అప్పు.. 4.5 ఎకరాల భూమి కోల్పోయిన మహిళకు 30 ఏళ్ల తర్వాత న్యాయం!
వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
Pneumonia | న్యుమోనియా అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

