బోర్డర్ వద్ద గ్యాంగ్ రేప్.. ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు అరెస్టు
కోల్‌కతా: బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను అరెస్టు చేశారు. బీఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ను శుక్రవారం రాత్రి పశ్చిమ బెంగాల్ పోలీసులకు అప్పగించారు. ఇద్దర్నీ నిందితులుగా చేర్చి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఆగస్టు 26వ తేదీన బాగ్దా బోర్డర్ ఔట్‌పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పార్గనాస్ జిల్లాలో ఇది జరిగింది. బంగ్లాదేశ్ నుంచి చొరబడేందుకు ప్రయత్నించిన మహిళను దగ్గరలో ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లి రేప్ చేశారు. అయితే విధుల్లో ఉన్న ఏఎస్ఐ ఆ కానిస్టేబుల్‌కు హెల్ప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ మహిళ పోలీసు ఫిర్యాదు చేసిన తర్వాత ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

