Vaibhavi Upadhyaya: ప్రముఖ టీవీ నటి వైభవి ఉపాధ్యాయ రోడ్డు ప్రమాదంలో మృతి
Vaibhavi Upadhyaya: టీవీ నటి వైభవి ఉపాధ్యాయ.. కారు ప్రమాదంలో మృతిచెందింది. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ షోలో ఆమె జాస్మిన్ పాత్ర పోషించింది. హిమాచల్ ప్రదేశ్ లోయలో ఆమె ప్రయాణిస్తున్న కారు పడింది.
ముంబై: ప్రముఖ టీవీ నటి వైభవి ఉపాధ్యాయ(Vaibhavi Upadhyaya) .. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మే 23వ తేదీన జరిగిన కారు ప్రమాదంలో ఆమె మృతిచెందారు. తన భాయ్‌ఫ్రెండ్‌తో ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగింది. ఫేమస్ టీవీ షో సారాభాయ్ వర్సెస్ సారాభాయ్‌లో జాస్మిన్ పాత్రను పోషించింది. ఆ పాత్ర చాలా పాపులర్. షో ప్రొడ్యూసర్ జేడీ మజీతియా .. నటి వైభవి మృతిని కన్ఫర్మ్ చేశారు.
వైభవి ఉపాధ్యాయ వయసు 32 ఏళ్లు. ఆమె పార్ధీవ దేహాన్ని ముంబైకి తీసుకురానున్నారు. 24వ తేదీన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వైభవికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. భాయ్‌ఫ్రెండ్‌తో వెళ్తున్న ఆమె కారు హిమాచల్ లోయలో పడింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

