గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. దరఖాస్తుల సవరణలకు గడువు పొడిగింపు
హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. 503 పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. అయితే, దరఖాస్తుల్లో తప్పులను సరి చేసుకునేందుకు టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు ఇటీవల అవకాశం కల్పించింది. ఈ నెల 19 నుంచి 21 వరకు గడువు వచ్చింది. గురువారంతో గడువు ముగియగా.. తాజాగా పొడిగించింది. ఈ నెల 28 సాయంత్రం 5 గంటల్లోగా అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని చెప్పింది. అయితే, సవరణలకు తగిన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా.. గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్‌ను అక్టోబర్ 16 నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీఎస్పీఎస్పీ పేర్కొంది. మెయిన్స్‌ను జనవరి లేదంటే ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

