e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News 15 నుంచి డిపార్ట్‌మెంటల్‌టెస్ట్‌ హాల్‌టికెట్లు

15 నుంచి డిపార్ట్‌మెంటల్‌టెస్ట్‌ హాల్‌టికెట్లు

హైదరాబాద్‌, నవంబర్‌ 12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 22 నుంచి డిసెంబర్‌ 1 వరకు డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్‌ వెల్లడించారు. ఈ నెల 15 సాయం త్రం 5 గంటల నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని, వీటి కోసం అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను లేదా 040 -224455 66 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షలను పాత 9 జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు హెచ్‌ఎండీఏ పరిధిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement