e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 24, 2022
Home News ‘సాగర్’ పోరుకు టీఆర్‌ఎస్‌ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ సై..!

‘సాగర్’ పోరుకు టీఆర్‌ఎస్‌ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ సై..!

సౌత్ ఆఫ్రికా : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ తరఫున ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గుర్రాల నాగరాజు (సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు ) ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ప్రచారంలో టీఆర్‌ఎస్‌ సౌత్ ఆఫ్రికా ఎన్నారై శాఖ తరఫున ప్రత్యక్షంగా శివ కుమార్ యాదవ్ కట్టబోయిన (పెద్దవూర మండలం ) అధ్వర్యంలో ప్రచారం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ప్రచారంలో భాగంగా పెద్దవూర మండలంలో అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన పథకాల్ని ప్రచారం చేయనున్నట్లు శివ కట్టబోయిన పేర్కొన్నారు. నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆద‌రిస్తార‌నే విశ్వాసం ఉంద‌న్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement