ప్రైవేటుకు డ్రోన్ల ట్రాఫిక్ నిర్వహణ

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: డ్రోన్ల ట్రాఫిక్ నిర్వహణకు విమానయాన శాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. దీని ప్రకారం వెయ్యి అడుగులలోపు ఎగిరే డ్రోన్ల ట్రాఫిక్ నిర్వహణను థర్డ్ పార్టీ ప్రొవైడర్లు చేపట్టవచ్చు. ఇప్పటికే డ్రోన్ల నిర్వహణను కేంద్రప్రభుత్వం సరళతరం చేసింది. పూర్తిచేయాల్సిన దరఖాస్తుల సంఖ్యను 25 నుంచి 5కు, వసూలు చేసే 72 రకాల ఫీజులను 4కు తగ్గించడం వంటి చర్యలు చేపట్టింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- drones
- Traffic management
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

