Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Narnoor | దీపావళి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ , గాదిగూడ మండలాల పరిధిలోని ఆదివాసులు గ్రామ పొలిమేర గోవర్ధన గుట్టకు వాయిద్యాల మధ్య నైవేద్యంతో వెళ్లి గోమాతకు పూజలు నిర్వహించారు.
నార్నూర్ : దీపావళి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ( Narnoor ) , గాదిగూడ మండలాల పరిధిలోని ఆదివాసులు గ్రామ పొలిమేర గోవర్ధన గుట్టకు వాయిద్యాల మధ్య నైవేద్యంతో వెళ్లి గోమాతకు పూజలు నిర్వహించారు. గోవులకు నైవేద్యాన్ని తినిపించారు. గుస్సాడీలకు, పశు కాపరులకు అలింగం చేస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలతో సన్మానిస్తూ కానుకలు అందించారు.
టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోడసం రేణుక, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్, మాజీ ఎంపీపీ మెస్రం రూప్ దేవ్ పటేల్,మెస్రం మోతిరాం పటేల్, కోట్నాక్ నానాజీ, మెస్రం చందు,నాగోరావ్, భీంరావ్, బాధిరావ్, గ్రామస్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

