e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News నాని 'శ్యామ్ సింగ‌రాయ్' ఫస్ట్ లుక్‌తో వ‌చ్చేశాడు

నాని ‘శ్యామ్ సింగ‌రాయ్’ ఫస్ట్ లుక్‌తో వ‌చ్చేశాడు

నాని 'శ్యామ్ సింగ‌రాయ్' ఫస్ట్ లుక్‌తో వ‌చ్చేశాడు

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తోన్న తాజా చిత్రం శ్యామ్ సింఘ‌రాయ్‌.  ట్యాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నాని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు మేక‌ర్స్.  పీరియాడిక్ టచ్ లో ఉన్న లుక్‌తో నాని క‌నిపిస్తుండ‌గా..సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఉన్న ఓ యువ‌తి ఫేస్ ‌క‌నిపించ‌కుండా నానిని హ‌గ్ చేసుకోవ‌డం, బ్యాక్ గ్రౌండ్‌లో రాయ‌ల్ ప్రింటింగ్ ప్రెస్, ఓ ప‌క్క రిక్షా, మ‌రోవైపు టైప్ రైట‌ర్ ను గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే నానిని హ‌గ్ చేసుకుంది సాయిప‌ల్ల‌వినా, కృతిశెట్టియా అనేది సస్పెన్స్ గా ఉంది. 

నాని 'శ్యామ్ సింగ‌రాయ్' ఫస్ట్ లుక్‌తో వ‌చ్చేశాడు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాని 'శ్యామ్ సింగ‌రాయ్' ఫస్ట్ లుక్‌తో వ‌చ్చేశాడు

ట్రెండింగ్‌

Advertisement